Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:52 AM

గొట్టే కళావతి దశదినకర్మకు నేతల నివాళులు

గొట్టే కళావతి దశదినకర్మకు నేతల నివాళులు

గొట్టే కళావతి దశదినకర్మకు నేతల నివాళులు
08-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మల్లన్న నగర్‌లో హుజూర్నగర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ గొట్టే రామయ్య సతీమణి గొట్టే కళావతి దశదినకర్మ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్ మాట్లాడుతూ, గొట్టే కళావతి మరణం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొంటూ, ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు, హుజూర్నగర్ మాజీ ఎంపీపీ గూడెపు శ్రీను, హుజూర్నగర్ గ్రంథాలయం మాజీ చైర్మన్ ఇట్టి మల్ల బెంజిమెన్, గోవిందపురం ఎంపీటీసీ శ్రీను, ఐ ఎన్ టి యు సి హుజూర్నగర్ మండల అధ్యక్షులు మేళ్లచెరువు ముక్కంటి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Sthanikam

గొట్టే కళావతి దశదినకర్మకు నేతల నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News