Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:19 PM

గొరిగే నరసింహకు దైద రవీందర్ శ్రద్ధాంజలి

గొరిగే నరసింహకు దైద రవీందర్ శ్రద్ధాంజలి

గొరిగే నరసింహకు దైద రవీందర్ శ్రద్ధాంజలి
26-12-2025 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంరామన్నపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ, కార్మిక సంఘ నాయకుడు గొరిగే నరసింహ మృతిచెందడంతో ఆయన మృతదేహానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ… కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా గొరిగే నరసింహ సేవలు మరువలేనివని అన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసిన ఆయన జీవితాన్ని స్మరించుకున్నారు.

ఈ నివాళి కార్యక్రమంలో గుండాల నర్సింహ, గుండాల సతీష్, యాదయ్య, గుండాల రమేష్, మహేశ్, రాజు తదితరులు పాల్గొని గొరిగే నరసింహకు శ్రద్ధాంజలి ఘటించారు.

Sthanikam

గొరిగే నరసింహకు దైద రవీందర్ శ్రద్ధాంజలి

Article Image

రామన్నపేట స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంరామన్నపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ, కార్మిక సంఘ నాయకుడు గొరిగే నరసింహ మృతిచెందడంతో ఆయన మృతదేహానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ… కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా గొరిగే నరసింహ సేవలు మరువలేనివని అన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసిన ఆయన జీవితాన్ని స్మరించుకున్నారు.

ఈ నివాళి కార్యక్రమంలో గుండాల నర్సింహ, గుండాల సతీష్, యాదయ్య, గుండాల రమేష్, మహేశ్, రాజు తదితరులు పాల్గొని గొరిగే నరసింహకు శ్రద్ధాంజలి ఘటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News