Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:44 AM

గోరిగే నర్సింహకి ఘన నివాళి

గోరిగే నర్సింహకి ఘన నివాళి

గోరిగే నర్సింహకి ఘన నివాళి
26-12-2025 152 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గోరిగే నర్సింహకి ఘన నివాళి

శ్రద్ధాంజలి ఘటించిన రైతు సంఘం నేత మేక అశోక్ రెడ్డి

రామన్నపేట ప్రతినిధి:

కార్మిక ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ నాయకుడు గోరిగే నర్సింహ చిత్రపటానికి రాష్ట్ర రైతు సంఘం నాయకులు మేక అశోక్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం గోరిగే నర్సింహ చేసిన పోరాటాలు కార్మిక ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. శ్రమజీవుల సమస్యలను ఉద్యమంగా మలిచిన నాయకుడిగా ఆయన సేవలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి యువతకు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు.

ఈ నివాళి కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు, యువ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోరిగే నర్సింహ భౌతిక దేహానికిపూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్మికులు–రైతుల ఐక్యత కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు.

Sthanikam

గోరిగే నర్సింహకి ఘన నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News