Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:29 AM

గణితంలో మెలకువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

గణితంలో మెలకువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

గణితంలో మెలకువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
07-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

:తాము నేర్చుకున్న గణిత మెళుకువలను తమ గ్రామమైన వలిగొండ మండలంలోని పులిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా నేర్పించాలనే ఉదేశ్యం తో గ్రామ నివాసి అయిన బండారి స్వప్న రాము శనివారం రోజున ఉచిత అబాకస్ వేదిక్ క్లాస్ డెమో క్లాస్ లు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల లాగా సృజనాత్మకంగా ఆలోచించే విధంగా గణితంలో మెళుకువలు నేర్పిస్తామని హామీ ఇచ్చారు. తొందరలో ఆన్లైన్ విధానంలో కూడా బోధనలు జరుగుతాయని తెలిపారు. దీనికి విద్యార్థుల నుండి కూడా మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రాధమిక,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ...

Sthanikam

గణితంలో మెలకువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

Article Image

:తాము నేర్చుకున్న గణిత మెళుకువలను తమ గ్రామమైన వలిగొండ మండలంలోని పులిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా నేర్పించాలనే ఉదేశ్యం తో గ్రామ నివాసి అయిన బండారి స్వప్న రాము శనివారం రోజున ఉచిత అబాకస్ వేదిక్ క్లాస్ డెమో క్లాస్ లు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల లాగా సృజనాత్మకంగా ఆలోచించే విధంగా గణితంలో మెళుకువలు నేర్పిస్తామని హామీ ఇచ్చారు. తొందరలో ఆన్లైన్ విధానంలో కూడా బోధనలు జరుగుతాయని తెలిపారు. దీనికి విద్యార్థుల నుండి కూడా మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రాధమిక,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ...

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News