Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:41 AM

గణపనేనివారిగూడెంలొ తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలొ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం

02-02-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గణపనేనివారిగూడెంలొ తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలొ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి నూజివీడు సబ్ కలెక్టర్ ,వినూత్న, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హాజరయ్యారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధునాతన ఫీచర్స్ తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందిస్తుందని అన్నారు. లక్ష్మీ గణపనేనివారి గూడెంలో రైతులకు 112 పాస్ పుస్తకాలను అందించారు, రైతులకు పామాయిల్ మొక్కలను సబ్సిడీపై అందిస్తుందని వాటిని కావలసిన రైతులు హార్టికల్చర్ల్ అధికారుల ను సంప్రదించి మొక్కలను పొందాలన్నారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల భూములపైమాజీముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించి ఇచ్చిందని అవి ఎందుకు పనికిరాకుండా పోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీ సర్వే చేయించి ప్రతి రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని అన్నారు.

Sthanikam

గణపనేనివారిగూడెంలొ తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలొ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం

Article Image

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గణపనేనివారిగూడెంలొ తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలొ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి నూజివీడు సబ్ కలెక్టర్ ,వినూత్న, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హాజరయ్యారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధునాతన ఫీచర్స్ తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందిస్తుందని అన్నారు. లక్ష్మీ గణపనేనివారి గూడెంలో రైతులకు 112 పాస్ పుస్తకాలను అందించారు, రైతులకు పామాయిల్ మొక్కలను సబ్సిడీపై అందిస్తుందని వాటిని కావలసిన రైతులు హార్టికల్చర్ల్ అధికారుల ను సంప్రదించి మొక్కలను పొందాలన్నారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల భూములపైమాజీముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించి ఇచ్చిందని అవి ఎందుకు పనికిరాకుండా పోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీ సర్వే చేయించి ప్రతి రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News