Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:44 AM

గెలిపిస్తే కోతులు, కుక్కల బెడదను అరికడతా: అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి

13-12-2025 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గెలిపిస్తే గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో కోతులు, వీధికుక్కల బెడదను శాశ్వతంగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని పలు కాలనీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల పరిష్కారమే తన ప్రథమ లక్ష్యమని పేర్కొన్న ఆయన, వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దకే మంచినీరు చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానన్నారు. పంచాయతీ నిధులను పూర్తిగా పారదర్శకంగా ఖర్చు చేసి గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తానని తెలిపారు.

రేపు జరగబోయే ఎన్నికల్లో ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

Sthanikam

గెలిపిస్తే కోతులు, కుక్కల బెడదను అరికడతా: అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి

Article Image

గెలిపిస్తే గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో కోతులు, వీధికుక్కల బెడదను శాశ్వతంగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని పలు కాలనీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల పరిష్కారమే తన ప్రథమ లక్ష్యమని పేర్కొన్న ఆయన, వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దకే మంచినీరు చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానన్నారు. పంచాయతీ నిధులను పూర్తిగా పారదర్శకంగా ఖర్చు చేసి గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తానని తెలిపారు.

రేపు జరగబోయే ఎన్నికల్లో ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News