Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:32 PM

గడువులోపు పనులు పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

23-03-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంగారెడ్డి మరియు నారాయణఖేడ్ స్టేడియంలలో జరుగుతున్న మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో,పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం,నారాయణఖేడ్ స్టేడియం మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని,స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు.అంగన్‌వాడీ కేంద్రాల విద్యుతీకరణ,చిన్నపాటి మరమ్మత్తులు, గ్రామాల్లో సీసీ రోడ్లు, పాఠశాలల కాంపౌండ్ గోడలు వంటి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

గడువులోపు పనులు పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

Article Image

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంగారెడ్డి మరియు నారాయణఖేడ్ స్టేడియంలలో జరుగుతున్న మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో,పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం,నారాయణఖేడ్ స్టేడియం మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని,స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు.అంగన్‌వాడీ కేంద్రాల విద్యుతీకరణ,చిన్నపాటి మరమ్మత్తులు, గ్రామాల్లో సీసీ రోడ్లు, పాఠశాలల కాంపౌండ్ గోడలు వంటి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News