Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:30 AM

గాంధీ పేరు తొలగింపు ఆమోదయోగ్యం కాదు: వికలాంగుల వేదిక

గాంధీ పేరు తొలగింపు ఆమోదయోగ్యం కాదు: వికలాంగుల వేదిక

గాంధీ పేరు తొలగింపు ఆమోదయోగ్యం కాదు: వికలాంగుల వేదిక
22-12-2025 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన VB–GRAMG బిల్లు వికలాంగుల జీవనోపాధి హక్కులను బలహీనపరుస్తోందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ విమర్శించారు. బిల్లు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం రామన్నపేట పట్టణంలో బిల్లు ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన చేపట్టారు.

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ఈ బిల్లు గ్రామీణ వికలాంగ కార్మికులను తీవ్ర పేదరికంలోకి నెట్టే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో NPRD మండల కార్యదర్శి గిరికల లింగస్వామి, మండల ఉపాధ్యక్షులు నాగు నరసింహ, జిల్లా నాయకులు గొరిగి సోములు, బావుండ్ల పెళ్లి బాలరాజు, కోనూరు మల్లేష్, బొడ్డుపల్లి అంజయ్య, ఎస్.వెంకటేశం, వరికుప్పల చంద్రయ్య, లవణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గాంధీ పేరు తొలగింపు ఆమోదయోగ్యం కాదు: వికలాంగుల వేదిక

Article Image

స్థానికం ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన VB–GRAMG బిల్లు వికలాంగుల జీవనోపాధి హక్కులను బలహీనపరుస్తోందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ విమర్శించారు. బిల్లు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం రామన్నపేట పట్టణంలో బిల్లు ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన చేపట్టారు.

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ఈ బిల్లు గ్రామీణ వికలాంగ కార్మికులను తీవ్ర పేదరికంలోకి నెట్టే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో NPRD మండల కార్యదర్శి గిరికల లింగస్వామి, మండల ఉపాధ్యక్షులు నాగు నరసింహ, జిల్లా నాయకులు గొరిగి సోములు, బావుండ్ల పెళ్లి బాలరాజు, కోనూరు మల్లేష్, బొడ్డుపల్లి అంజయ్య, ఎస్.వెంకటేశం, వరికుప్పల చంద్రయ్య, లవణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News