Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

ఎవరెస్ట్‌పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.

ఎవరెస్ట్‌పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.

ఎవరెస్ట్‌పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.
23-05-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అనంతరం తిరిగి దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు మృతి చెందారు. మృతులను అరుణ్ కుమార్ తివారి, సందీప్‌గా గుర్తించారు.

అరుణ్ కుమార్ తివారి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు, ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన పర్వతారోహకుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Sthanikam

ఎవరెస్ట్‌పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.

Article Image

మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అనంతరం తిరిగి దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు మృతి చెందారు. మృతులను అరుణ్ కుమార్ తివారి, సందీప్‌గా గుర్తించారు.

అరుణ్ కుమార్ తివారి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు, ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన పర్వతారోహకుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News