Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ.. భరత్ బాబు సందేశం

03-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ.. భరత్ బాబు సందేశం

కోదాడలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఉపాధ్యాయుడు వ క్కంతుల భరత్ బాబు మాట్లాడుతూ, క్రైస్తవ సంప్రదాయంలో ఏసుక్రీస్తు శిలువ వేయబడిన రోజును శుభశుక్రవారం అంటారని తెలిపారు. ఇది అత్యంత పవిత్రమైన, గంభీరమైన దినమని, మానవాళి పాపాల కోసం ఏసుప్రభు కల్వరి కొండపై శిలువ వేయబడిన రోజును గుర్తు చేసుకుంటూ దీనిని జరుపుకుంటారని, దీనిని పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారని, ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం ఈ శుభశుక్రవారం అని, ప్రజలందరికీ ప్రభువు దీవెనలు ఎల్లవేళలా ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ.. భరత్ బాబు సందేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News