Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి
18-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏపీ: కడప జిల్లా పులివెందులలో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఆకస్మిక దాడుల అనంతరం ఏసీబీ డీఎస్పీ సీతారామారావు మీడియాతో మాట్లాడారు కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామానికి చెందిన ఖాద్రియా మసీదు ఇనాం భూములు సుమారు 35 ఎకరాలు అక్రమంగా ఇతరుల పేర్లకు బదిలీ అయినట్లు ఈ భూములను తిరిగి మసీదు పేరుకు మార్చేందుకు ఫైల్ ముందుకు పంపించడానికి ఆర్డీవో కార్యాలయంలో డీటీ నాగేంద్ర కుమార్ బాధితుడు కరీముల్లా వద్ద రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, డబ్బులు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశామని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉన్నదేమో దర్యాప్తులో వెల్లడవుతుందని ఆయన తెలిపారు.

Sthanikam

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News