Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:31 PM

ఎస్సై నరేష్ చేతుల మీదుగా మత్తు వ్యతిరేక పోస్టర్ల ఆవిష్కరణ

28-03-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండల కేంద్రంలో శనివారం ఎస్సై నరేష్‌ను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ – సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, జిల్లా ఆర్టీఐ అధ్యక్షుడు పడకంటి శ్రీశైలం, న్యాల్‌కల్ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ కలిసి మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు. అనంతరం ఎస్సై నరేష్ చేతుల మీదుగా మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ఆవిష్కరించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాజం మొత్తం కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గురుజువాడ గ్రామ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్సై నరేష్ చేతుల మీదుగా మత్తు వ్యతిరేక పోస్టర్ల ఆవిష్కరణ

Article Image

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండల కేంద్రంలో శనివారం ఎస్సై నరేష్‌ను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ – సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, జిల్లా ఆర్టీఐ అధ్యక్షుడు పడకంటి శ్రీశైలం, న్యాల్‌కల్ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ కలిసి మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు. అనంతరం ఎస్సై నరేష్ చేతుల మీదుగా మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ఆవిష్కరించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాజం మొత్తం కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గురుజువాడ గ్రామ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News