Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:16 PM

ఎరువుల దుకాణంపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

05-02-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నాగారం మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం పరిశీలన

గురువారం నాగారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి, దుకాణంలో ఉన్న ఎరువుల నిల్వలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్ల ప్రకారం నాలుగు వందల ముప్పై యూరియా బస్తాలు నిల్వలో ఉన్నట్లు నమోదు చేయడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ యూరియా నిల్వలను స్వయంగా పరిశీలించారు. కొనుగోలు యాప్ ద్వారా రైతులకు యూరియా విక్రయాలు జరుగుతున్నాయా లేదా అని ఏవో కృష్ణ కాంత్ ని అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా ఈ యాప్ రైతులకు లాభదాయకంగా ఉందా, యూరియా సరఫరా సక్రమంగా జరుగుతుందా అనే విషయాలపై డీలర్ ఉపేందర్ ని జిల్లా కలెక్టర్ గారు ప్రశ్నించారు.సీజన్ సమయంలో ఎలాంటి కొరత లేకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Sthanikam

ఎరువుల దుకాణంపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News