Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

ఎరువుల దుకాణం తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి

ఎరువుల దుకాణం తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి

ఎరువుల దుకాణం తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి
11-02-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని మంగళవారం స్థానిక మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్లే స్టోర్ నుంచి ఫెర్టిలైజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. యాప్ ఉపయోగం, నమోదు విధానం, ఎరువుల లభ్యత వంటి అంశాలపై అక్కడ ఉన్న రైతులకు అవగాహన కల్పించారు.

Sthanikam

ఎరువుల దుకాణం తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి

Article Image

మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని మంగళవారం స్థానిక మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్లే స్టోర్ నుంచి ఫెర్టిలైజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. యాప్ ఉపయోగం, నమోదు విధానం, ఎరువుల లభ్యత వంటి అంశాలపై అక్కడ ఉన్న రైతులకు అవగాహన కల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News