Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:09 PM

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ
31-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఏప్రిల్–మే–జూన్ బియ్యం ఒకేసారి అందజేత లబ్ధిదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ 2026లోనే పంపిణీ చేయనున్నట్లు కలెక్టరు (పౌరసరఫరాలు) వెంకా రెడ్డి తెలిపారు. రేషన్ లబ్ధిదారులు తమకు కేటాయించిన మూడు నెలల బియ్యం కోటాను ఏప్రిల్ నెలలోనే రేషన్ దుకాణాల నుంచి తీసుకోవాలని సూచించారు.లబ్ధిదారులు పెద్ద మొత్తంలో బియ్యం పొందాల్సి ఉండటంతో సంచులు, రవాణా సౌకర్యం ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని 2,50,789 రేషన్ కార్డులకు చెందిన 7,91,142 యూనిట్లకు గాను మొత్తం 15,031.035 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించినట్లు వెల్లడించారు.

అనంతరం కలెక్టరు వెంకా రెడ్డి వలిగొండ మండలంలోని గన్ని గోదాము, బఫర్ గోదాము, పెట్రోల్ బంకు, వాసవి రైస్ మిల్‌లను తనిఖీ చేసి నిల్వలు, సరఫరా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

Sthanikam

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News