Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:14 PM

ఎన్నికల సన్నాహాల్లో భువనగిరి సిద్ధం డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

09-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు భువనగిరి మండలం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దివ్య బాల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్ర ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సోమవారం స్వయంగా పరిశీలించారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన టేబుల్స్, సామగ్రి పంపిణీ విధానం, భద్రతా ఏర్పాట్లు, సీసీ పర్యవేక్షణను ఆయన నిశితంగా పరిశీలించారు.

సిబ్బందికి అవసరమైన త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు సమర్థంగా ఉన్నాయా లేదా అన్నదానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ప్రక్రియలో చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని సూచించారు.ఎన్నికల నిర్వహణ విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజాస్వామ్య పండుగను ప్రశాంతంగా జరిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్నికల సన్నాహాల్లో భువనగిరి సిద్ధం డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

Article Image

మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు భువనగిరి మండలం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దివ్య బాల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్ర ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సోమవారం స్వయంగా పరిశీలించారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన టేబుల్స్, సామగ్రి పంపిణీ విధానం, భద్రతా ఏర్పాట్లు, సీసీ పర్యవేక్షణను ఆయన నిశితంగా పరిశీలించారు.

సిబ్బందికి అవసరమైన త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు సమర్థంగా ఉన్నాయా లేదా అన్నదానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ప్రక్రియలో చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని సూచించారు.ఎన్నికల నిర్వహణ విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజాస్వామ్య పండుగను ప్రశాంతంగా జరిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News