Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:46 AM

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా పరిశీలన

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా పరిశీలన

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా పరిశీలన
10-02-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల తనిఖీ

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

సూర్యాపేట పట్టణంలోని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకుడు జి ఎస్ పండా దాస్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న ఏర్పాట్లను ఆయన సమగ్రంగా పరిశీలించి, భద్రతా చర్యలు, సిబ్బంది కేటాయింపులు, సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, భద్రత, స్ట్రాంగ్ రూముల పర్యవేక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని సూచించారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Sthanikam

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News