Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:21 AM

ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి
12-12-2025 185 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేష్ గౌడ్

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక సీఐ ఎన్ .వెంకటేశ్వర్లు అన్నారు.

శుక్రవారం సాయంత్రం పట్టణ కేంద్రంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీల నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి నడుచుకోవాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంగించి ప్రజలను ఇబ్బంది పెడితేచట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు

Sthanikam

ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

Article Image

స్థానికం ప్రతినిధి కొండ మల్లేష్ గౌడ్

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక సీఐ ఎన్ .వెంకటేశ్వర్లు అన్నారు.

శుక్రవారం సాయంత్రం పట్టణ కేంద్రంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీల నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి నడుచుకోవాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంగించి ప్రజలను ఇబ్బంది పెడితేచట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News