Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ

24-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి స్వగృహంలో నిర్వహించబడింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వీరశైవ జంగమ సమాజం సేవాభావంతో సమాజాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆనంద్ స్వామి, మన్మధ కిషోర్, నరేష్ స్వామి, రేవనాయ స్వామి, శ్రీశైలం, నాగయ్య స్వామి, సిద్ధు స్వామి తదితర స్వాములు మరియు సమాజ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి స్వగృహంలో నిర్వహించబడింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వీరశైవ జంగమ సమాజం సేవాభావంతో సమాజాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆనంద్ స్వామి, మన్మధ కిషోర్, నరేష్ స్వామి, రేవనాయ స్వామి, శ్రీశైలం, నాగయ్య స్వామి, సిద్ధు స్వామి తదితర స్వాములు మరియు సమాజ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News