Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

ఎమ్మెల్యే సామేలను కలిసిన అరుంధతి యువజన సంఘం

21-02-2026 198 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ ను శనివారం హైదరాబాద్ తన నివాసంలో గొట్టిపర్తి అరుంధతి యువజన సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను యువజన సంఘం నాయకులు శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా గొట్టిపర్తిలోఅరుంధతి యువజన సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహా ప్రతిష్ఠాపన, సాంస్కృతిక కబడ్డి క్రీడోత్సవాలకు ముఖ్య అతిథులుగా రావాలని ఎమ్మెల్యే మందుల సామేలు ఆహ్వానించడం జరిగింది. మహాత్మగాంధీ జ్యోతిరావు పూలే విగ్రహా ప్రతిష్ట చేయడం సంతోషకరమని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అరుంధతి యువజన సంఘ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో విగ్రహా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం అవిలయ్య, అరుంధతి అధ్యక్షులు పరమేష్ ఉపాధ్యక్షులు మందుల కృష్ణ విగ్రహా ప్రతిష్ఠ కమిటీ అధ్యక్షులు విఠల్ ఉపాధ్యక్షులు మందుల నరేష్ ,చింతకుంట్ల సైదులు,కోశాధికారులు గాడిపల్లి శ్రీను,చింతకుంట్ల యాకయ్య అందె సతీష్,జలగం పరషరాములు,మాచర్ల నవీన్,శ్రవణ్ స్టార్,మాచర్ల మహేష్,చింతకుంట్ల యల్లేష్,పాలడుగు రమేష్,పాల్వాయి శ్రీను,మరియు రజక సంఘం సభ్యులు పిచ్చయ్య,మడిపెద్ది రాము,మహేష్ ,గౌడ సంఘం సభ్యులు ముత్యం జితేందర్లు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే సామేలను కలిసిన అరుంధతి యువజన సంఘం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News