Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

ఎమ్మెల్యే సహాకారంతో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు

12-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

విద్యుత్ స్తంభాల ఏర్పాటును పరిశీలిస్తున్న మార్కేట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు

భువనగిరి:మండల పరిధిలోని బోల్లేపల్లి గ్రామంలో భువనగిరి ఎమ్మెల్యే సహాకారంతో మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖా బాబురావు నూతన కొత్త విద్యుత్ స్తంభాల కోసం మంజూరు చేసిన రూ 50 లక్షల రూపాయలతో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.కరెంటు స్తంభాలు లేక విద్యుత్ కనెక్షన్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యల్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖా బాబురావు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి తెలుపగా వారు తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేయించి భువనగిరి జిల్లా అధికారి SE కి ఆదేశించగా వారు వెంటనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం పట్ల బొల్లెపల్లి గ్రామస్తులు మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు,ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిట్టా కృష్ణరెడ్డి,మద్ది ముత్యంరెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కనకుంట్ల కొండల్,బాలస్వామి,బాలకృష్ణ,నల్లగొండ ప్రభాకర్,k.శ్రీను,T.శ్రీను,నర్సింహా,యాదయ్య,బుచ్చయ్య,బాలయ్య,వేంకటేష్,విద్యుత్ అధికారులు, బింగి లక్ష్మణ్,రమేష్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే సహాకారంతో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News