Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్

14-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీ రామలింగేశ్వర స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేత

చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంధోల్ మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్, ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా దేప శ్యాంసుందర్ ముదిరాజ్ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు జ్ఞాపికగా అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిలువేరు శంకర్, ఎల్లంకి లింగచారి, జెర్రిపోతుల అఖిల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్

Article Image

శ్రీ రామలింగేశ్వర స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేత

చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంధోల్ మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్, ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా దేప శ్యాంసుందర్ ముదిరాజ్ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు జ్ఞాపికగా అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిలువేరు శంకర్, ఎల్లంకి లింగచారి, జెర్రిపోతుల అఖిల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News