Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:32 AM

ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్

01-01-2026 464 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్

రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్ గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాబోయే సంవత్సరం ప్రజల జీవితాల్లో శాంతి, అభివృద్ధి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వేముల వీరేశం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆత్మీయత, సానుకూలత నిండిన వాతావరణంలో ఈ భేటీ కొనసాగింది.

Sthanikam

ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్

Article Image

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్

రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్ గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాబోయే సంవత్సరం ప్రజల జీవితాల్లో శాంతి, అభివృద్ధి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వేముల వీరేశం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆత్మీయత, సానుకూలత నిండిన వాతావరణంలో ఈ భేటీ కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News