Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:32 PM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన

02-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:వరంగల్ జిల్లా ఎమ్మెల్యే

నాయిని రాజేందర్ రెడ్డిని నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ హృదయపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు గత సంవత్సరం సాధించలేని లక్ష్యాలను ఈ సంవత్సరం సాధించాలనీ, మానసిక ఆందోళనలకు లోనుకాకుండా ఏకాగ్రతతో విజయాల వైపు సాగాలని సూచించారు. ఆత్మహత్యలు లేని సమాజం నిర్మాణమే లక్ష్యంగా మానవ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ సంస్థ చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన

Article Image

జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:వరంగల్ జిల్లా ఎమ్మెల్యే

నాయిని రాజేందర్ రెడ్డిని నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ హృదయపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు గత సంవత్సరం సాధించలేని లక్ష్యాలను ఈ సంవత్సరం సాధించాలనీ, మానసిక ఆందోళనలకు లోనుకాకుండా ఏకాగ్రతతో విజయాల వైపు సాగాలని సూచించారు. ఆత్మహత్యలు లేని సమాజం నిర్మాణమే లక్ష్యంగా మానవ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ సంస్థ చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News