Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:32 AM

ఎం పి కుందూరు రఘువీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

ఎం పి కుందూరు రఘువీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

ఎం పి కుందూరు రఘువీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
02-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ స్థానికం

నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదినం సందర్బంగా అయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి. ఈ సందర్బంగా, ఎం పి మాట్లాడుతూ, రాబోయే ఎంపి టీసీ, జెడ్పిటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు, కార్యకర్తలకు, నూతన సర్పంచులకు అందుబాటులో ఉండి,పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

Sthanikam

ఎం పి కుందూరు రఘువీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

Article Image

నల్గొండ స్థానికం

నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదినం సందర్బంగా అయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి. ఈ సందర్బంగా, ఎం పి మాట్లాడుతూ, రాబోయే ఎంపి టీసీ, జెడ్పిటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు, కార్యకర్తలకు, నూతన సర్పంచులకు అందుబాటులో ఉండి,పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News