Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:30 AM

ఏలూరు ఎంపీ ని కలిసిన నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు

12-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ని కలిసి నాయి బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 150 నుంచి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగిందని అది కొన్ని ఏరియాల్లో షాపులకు ఇవ్వడం లేదని ఎంపీ కి తెలియజేయడం జరిగింది 200 యూనిట్లు కరెంటు అందేలా చూడాలని చెప్పడంతో ఎంపీ వెంటనే స్పందించి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అందరికీ అందేలా చేస్తానని మాట ఇవ్వడం జరిగిందని అలాగే ద్వారకాతిరుమల స్థలం విషయం కూడా ఇప్పటికే లేట్ అయింది తొందరలోనే చేసేద్దామని కూడా మన ఎంపీ చెప్పడం జరిగిందని, గవర్నమెంటు వచ్చాక నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో దాదాపుగా 1200 దేవాలయాల కమిటీల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించిందని, కూటమి ప్రభుత్వం అలాగే దేవాలయాల్లో పనిచేసే వారికి 15000 నుంచి 25000 చేసిందని, కూటమి ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా నాబ్రాహ్మణులక ఇంతటి మంచి అవకాశం కల్పించినందుకు మన మంచి ప్రభుత్వానికి రాష్ట్ర నాయి బ్రాహ్మణులు అందరం కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షులు మరియు శ్రీకాళహస్తి బోర్డు నెంబర్ కొప్పెర్ల నాగరాజు ఏలూరు జిల్లా సాధికార కమిటీ సభ్యులు రాయవరపు సీతారాములు ఎర్రంపల్లి సొసైటీ చైర్మన్ ప్రగడవరం గ్రామ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి చింతలపూడి నియోజకవర్గ లోకేష్ యువజన ఫౌండేషన్ సెక్రెటరీ చక్ర మారేశ్వర రావు ప్రగడవరం బూత్ నెంబర్ కొమ్ము తిరుపతిరావు మరి కొంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందిని రాయవరపు సీతారాములు తెలియజేశారు

Sthanikam

ఏలూరు ఎంపీ ని కలిసిన నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News