Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:09 PM

ఎల్ఆర్ఎస్‌కు భారీ ఊరట జూలై 31 వరకు 25 శాతం రాయితీ చౌటుప్పల్ ప్రజలకు చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ పిలుపు

11-05-2026 239 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కల్పించిందని చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజులు ఇతర ఛార్జీలపై 25 శాతం రాయితీ ప్రకటించిందని వెల్లడించారు. ఈ ప్రత్యేక రాయితీ సౌకర్యాన్ని 2026 మే 1 నుంచి జూలై 31 వరకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు.అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కలిగిన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తక్కువ వ్యయంతో తమ ఆస్తులకు ప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధత పొందవచ్చని ఆమె సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.131 ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

చౌటుప్పల్ పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఆమె, గడువు ముగిసేలోపు ఫీజులు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఎల్ఆర్ఎస్‌కు భారీ ఊరట జూలై 31 వరకు 25 శాతం రాయితీ చౌటుప్పల్ ప్రజలకు చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ పిలుపు

Article Image

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కల్పించిందని చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజులు ఇతర ఛార్జీలపై 25 శాతం రాయితీ ప్రకటించిందని వెల్లడించారు. ఈ ప్రత్యేక రాయితీ సౌకర్యాన్ని 2026 మే 1 నుంచి జూలై 31 వరకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు.అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కలిగిన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తక్కువ వ్యయంతో తమ ఆస్తులకు ప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధత పొందవచ్చని ఆమె సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.131 ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

చౌటుప్పల్ పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఆమె, గడువు ముగిసేలోపు ఫీజులు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News