Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

ఎల్ఓసి పత్రాలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

22-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజ్గిరి నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్ బాగ్ బండ చెరువులో నివాసం ఉంటున్నటువంటి ఆర్యన్ గౌస్ సన్నాఫ్ అంకుర్ గౌస్ గత కొద్ది రోజుల నుండి అనారోగ్య కారణంగా కారణంగా బాధపడుతున్నటువంటి ఆపరేషన్ కి దయా హృదయంతో మా ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ బాబు సహకారంతో అక్షరాల మూడు లక్షల ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్ మరియు మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ బి కే శీను గారు మరియు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మీడియా కన్వీనర్ నిరంజన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కపిల్ మరియు గౌతమ్ నగర్ డివిజన్ అధ్యక్షులు వైనాల ప్రవీణ్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ బాలరాజు యాదవ్ ధరన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కుట్టి శీనన్న జాన్ భాయ్ పాల్గొనడం జరిగింది

Sthanikam

ఎల్ఓసి పత్రాలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News