Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు
18-02-2026 254 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హోటల్ పనులు ముగించుకొని నిద్రపోయిన తర్వాత కనిపించని పన్నారామ్

ఎల్లగిరి ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న శ్రీ మహాదేవ రాజస్థాన్ హోటల్‌లో పనిచేస్తున్న పన్నారామ్ (20) అనుమానాస్పదంగా గల్లంతైన ఘటన కలకలం రేపింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పన్నారామ్ (తండ్రి ప్రతాప్ రాంజీ) ప్రస్తుతం ఎల్లగిరి గ్రామంలో నివాసముంటూ హోటల్ నిర్వహణలో సహకరిస్తున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఫిబ్రవరి 17న హోటల్ పనులు ముగించుకుని తన సోదరులతో కలిసి నిద్రపోయాడు. అయితే ఫిబ్రవరి 18 ఉదయం 6 గంటలకు లేచి చూడగా పన్నారామ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు.అన్న ఫిర్యాదుతో కేసు నమోదు పోలీసులు దర్యాప్తు ప్రారంభం

పన్నారామ్ ఎత్తు సుమారు 5.2 అడుగులు, తెల్లని వర్ణం కలవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని అన్న ముఖేష్ పటేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News