Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:45 AM

ఎల్‌బీనగర్‌లో నూతన బేకరీ ప్రారంభం

ఎల్‌బీనగర్‌లో నూతన బేకరీ ప్రారంభం

ఎల్‌బీనగర్‌లో నూతన బేకరీ ప్రారంభం
21-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్‌బీనగర్ జెడ్‌పి రోడ్డులో ‘రాగ్స్ ఓవెన్ ట్రీట్స్’ నూతన బేకరీ షాప్‌ను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రవీణ్ రెడ్డి, జినీష్ నాయర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఈశ్వర్ యాదవ్ హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన బేకరీ ఉత్పత్తులను పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలనే లక్ష్యంతో ఈ షాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. తక్కువ ధరల్లో రుచికరమైన, నాణ్యమైన పదార్థాలను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ప్రజలు ఈ బేకరీ షాప్‌ను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

ఎల్‌బీనగర్‌లో నూతన బేకరీ ప్రారంభం

Article Image

ఎల్‌బీనగర్ జెడ్‌పి రోడ్డులో ‘రాగ్స్ ఓవెన్ ట్రీట్స్’ నూతన బేకరీ షాప్‌ను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రవీణ్ రెడ్డి, జినీష్ నాయర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఈశ్వర్ యాదవ్ హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన బేకరీ ఉత్పత్తులను పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలనే లక్ష్యంతో ఈ షాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. తక్కువ ధరల్లో రుచికరమైన, నాణ్యమైన పదార్థాలను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ప్రజలు ఈ బేకరీ షాప్‌ను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News