Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:22 AM

ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం

04-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం.

 మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సంవత్సరం వారి ప్రాతిపదికన 2011- 12 విద్యా సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరం బ్యాక్ లాగ్  విద్యార్థులకు చివరి అవకాశం కల్పించనున్నట్లు సి ఓ ఈ    డా ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆలస్య రుసుము లేకుండా 4/3/2026 వరకు చెల్లించవచ్చునని, 100 రూపాయల ఆలస్య రుసుముతో 6/3/ 2026 వరకు చెల్లించవచ్చన్నారు.రెండు సబ్జెక్టులలోపు పరీక్ష రుసుము చెల్లించేవారు- బిఎ విద్యార్థులు 625, బీకాం మరియు బీకాం కంప్యూటర్స్ 675 , బీఎస్సీ విద్యార్థులు 675 చెల్లించాలన్నారు. మూడు సబ్జెక్టులకు పైబడిన బిఏ విద్యార్థులు 950, బీకాం బీకాం కంప్యూటర్స్ 1015, బి ఎస్ సి 1015 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు ఎంజీయూ వెబ్సైట్ మరియు సంబంధిత కళాశాలను సంప్రదించాలన్నారు.

Sthanikam

ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం

Article Image

ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం.

 మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సంవత్సరం వారి ప్రాతిపదికన 2011- 12 విద్యా సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరం బ్యాక్ లాగ్  విద్యార్థులకు చివరి అవకాశం కల్పించనున్నట్లు సి ఓ ఈ    డా ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆలస్య రుసుము లేకుండా 4/3/2026 వరకు చెల్లించవచ్చునని, 100 రూపాయల ఆలస్య రుసుముతో 6/3/ 2026 వరకు చెల్లించవచ్చన్నారు.రెండు సబ్జెక్టులలోపు పరీక్ష రుసుము చెల్లించేవారు- బిఎ విద్యార్థులు 625, బీకాం మరియు బీకాం కంప్యూటర్స్ 675 , బీఎస్సీ విద్యార్థులు 675 చెల్లించాలన్నారు. మూడు సబ్జెక్టులకు పైబడిన బిఏ విద్యార్థులు 950, బీకాం బీకాం కంప్యూటర్స్ 1015, బి ఎస్ సి 1015 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు ఎంజీయూ వెబ్సైట్ మరియు సంబంధిత కళాశాలను సంప్రదించాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News