Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

ఈనెల 16న ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ఈనెల 16న ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ హనుమంత రావు

 ఈనెల 16న ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ హనుమంత రావు
14-02-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లాలో మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జిల్లా అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున,ఈ నెల 16వ తేదీ (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు ప్రకటనలో మాట్లాడుతూ,ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో విధుల్లో పాల్గొంటోందని చెప్పారు. అందువల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఈనెల 16న ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ హనుమంత రావు

Article Image

జిల్లాలో మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జిల్లా అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున,ఈ నెల 16వ తేదీ (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు ప్రకటనలో మాట్లాడుతూ,ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో విధుల్లో పాల్గొంటోందని చెప్పారు. అందువల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News