Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:41 AM

ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

19-12-2025 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా అందజేత

శాలిగౌరారం / నకిరేకల్: స్థానికం ప్రతినిధి

శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న అకాల మరణం పట్ల నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మరణవార్త తెలుసుకున్న ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు తెలిపారు.

ఈ సందర్భంగా వెంకన్న కుటుంబానికి రూ.20,000 (ఇరవై వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి పిల్లల చదువులకు అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

వెంకన్న మరణం జర్నలిజం రంగానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

Sthanikam

ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News