Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:33 AM

ఈ నెల 20లోపు ఈ పంట నమోదు పూర్తి చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాషా

03-02-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాటాయి మండలంలోని యర్రవారిగూడెం గ్రామంలో జిల్లా వ్యవసాయధికారి ఎస్ కె. హబీబ్ భాష ఈ పంట నమోదు ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం చాట్రాయి మండలంలో 70% ఈ పంట నమోదు పూర్తి అయిందని, మిగిలిన విస్తీర్ణాన్ని కుండా పిబ్రవరి 20 లోపు పూర్తి చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులు కూడా సొంతంగా AP-AIMS 2.0 APP డౌన్లోడ్ చేసుకొని రైతు తన యొక్క వివరాలతో లాగిన్ అయ్యి, స్వతహాగా ఈ పంట నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి రైతు APFR నందు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకొని ఖచ్చితంగా విశిష్ట సంఖ్య గుర్తింపు పొందవలెనని, తెలియచేసినారు. కావున మిగిలిన రైతులు కూడా తాము సాగు చేసే పంట పొలాలను ఈ రబీ సీజనకు పంట నమోదు చియించుకో వలసిందిగా తెలియచేయడ-మైనది. ఈ కార్యక్ర మంలో మండల వ్యవసాయ అధికారి అధికారి బి శివశంకర్, RSK సిబ్బంది మరియు రైతులు రాజ్ మోహన్ రావు, యర్రా సాయిబాబు, బాల వంశీకృష్ణ తదితర రైతులు పాల్గొన్నారు

Sthanikam

ఈ నెల 20లోపు ఈ పంట నమోదు పూర్తి చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాషా

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాటాయి మండలంలోని యర్రవారిగూడెం గ్రామంలో జిల్లా వ్యవసాయధికారి ఎస్ కె. హబీబ్ భాష ఈ పంట నమోదు ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం చాట్రాయి మండలంలో 70% ఈ పంట నమోదు పూర్తి అయిందని, మిగిలిన విస్తీర్ణాన్ని కుండా పిబ్రవరి 20 లోపు పూర్తి చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులు కూడా సొంతంగా AP-AIMS 2.0 APP డౌన్లోడ్ చేసుకొని రైతు తన యొక్క వివరాలతో లాగిన్ అయ్యి, స్వతహాగా ఈ పంట నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి రైతు APFR నందు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకొని ఖచ్చితంగా విశిష్ట సంఖ్య గుర్తింపు పొందవలెనని, తెలియచేసినారు. కావున మిగిలిన రైతులు కూడా తాము సాగు చేసే పంట పొలాలను ఈ రబీ సీజనకు పంట నమోదు చియించుకో వలసిందిగా తెలియచేయడ-మైనది. ఈ కార్యక్ర మంలో మండల వ్యవసాయ అధికారి అధికారి బి శివశంకర్, RSK సిబ్బంది మరియు రైతులు రాజ్ మోహన్ రావు, యర్రా సాయిబాబు, బాల వంశీకృష్ణ తదితర రైతులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News