Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:37 AM

ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర

14-02-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన "డ్రగ్స్ పై దండయాత్ర ఏ.కొండూరు (మం) రామచంద్రాపురంలో మహిళా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్రకు ఘన స్వాగతం పలికిన అధికారులు. ప్రజలు,యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ.రాజశేఖర్ బాబు డ్రగ్స్ పై దండయాత్ర నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర 19వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 510 కి.లో మీటర్ల మేర శ్రీకారం చుట్టగా ఇప్పటికే 272 కి.మీ పూర్తయింది. కృష్ణారావుపాలెం లోని డా. బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులకు డ్రగ్స్ పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎసిపి వై.ప్రసాదరావు, తిరువూరు సిఐ కె. గిరిబాబు, ఎస్సై మహాలక్ష్ముడు పాల్గొన్నారు..

Sthanikam

ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర

Article Image

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన "డ్రగ్స్ పై దండయాత్ర ఏ.కొండూరు (మం) రామచంద్రాపురంలో మహిళా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్రకు ఘన స్వాగతం పలికిన అధికారులు. ప్రజలు,యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ.రాజశేఖర్ బాబు డ్రగ్స్ పై దండయాత్ర నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర 19వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 510 కి.లో మీటర్ల మేర శ్రీకారం చుట్టగా ఇప్పటికే 272 కి.మీ పూర్తయింది. కృష్ణారావుపాలెం లోని డా. బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులకు డ్రగ్స్ పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎసిపి వై.ప్రసాదరావు, తిరువూరు సిఐ కె. గిరిబాబు, ఎస్సై మహాలక్ష్ముడు పాల్గొన్నారు..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News