Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా తోటకూర యాదయ్య. సన్మానించిన జర్నలిస్టులు, ఉపాధ్యాయులు

02-06-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ కరస్పాండెంట్ తోటకూర యాదయ్యను మంగళవారం ఘనంగా సన్మానించారు. భువనగిరి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తోటకూర యాదయ్య మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు జిల్లాలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యాపరంగా తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

సీనియర్ జర్నలిస్టులు కొడారి వెంకటేష్, పాక జహంగీర్ యాదవ్ మాట్లాడుతూ యాదయ్య సామాజిక, విద్యా రంగాల్లో మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో తోటకూర కృష్ణ, తోటకూర సంతోష్, పాక మౌనిక, పింకి, భవ్య, స్వప్న, ప్రమీల, కనకలక్ష్మి, రషీద, మాధవి, సరిత, జోసెఫ్, షాబుద్దీన్, కృష్ణ, నవరతన్, సురేందర్, పాఠశాల సిబ్బంది రాజు, ఇంద్రయ్య, అయేషా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా తోటకూర యాదయ్య. సన్మానించిన జర్నలిస్టులు, ఉపాధ్యాయులు

Article Image

యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ కరస్పాండెంట్ తోటకూర యాదయ్యను మంగళవారం ఘనంగా సన్మానించారు. భువనగిరి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తోటకూర యాదయ్య మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు జిల్లాలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యాపరంగా తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

సీనియర్ జర్నలిస్టులు కొడారి వెంకటేష్, పాక జహంగీర్ యాదవ్ మాట్లాడుతూ యాదయ్య సామాజిక, విద్యా రంగాల్లో మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో తోటకూర కృష్ణ, తోటకూర సంతోష్, పాక మౌనిక, పింకి, భవ్య, స్వప్న, ప్రమీల, కనకలక్ష్మి, రషీద, మాధవి, సరిత, జోసెఫ్, షాబుద్దీన్, కృష్ణ, నవరతన్, సురేందర్, పాఠశాల సిబ్బంది రాజు, ఇంద్రయ్య, అయేషా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News