Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:28 PM

విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగుల మృతి

విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగుల మృతి

విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగుల మృతి
09-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. యర్రావారిపాలెం మండలం పరిధిలోని నెరబైలు సమీపంలో విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగులు మృతి చెందాయి.

స్థానిక రైతులు పంటలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. విద్యుత్ షాక్‌కు గురైన రెండు ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతిచెందిన ఏనుగులపై పంచనామా నిర్వహించి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగుల మృతి

Article Image

తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. యర్రావారిపాలెం మండలం పరిధిలోని నెరబైలు సమీపంలో విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగులు మృతి చెందాయి.

స్థానిక రైతులు పంటలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. విద్యుత్ షాక్‌కు గురైన రెండు ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతిచెందిన ఏనుగులపై పంచనామా నిర్వహించి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News