Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

విద్యుత్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.. సరూర్ నగర్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ

07-05-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విధి నిర్వహణలో ఉన్నప్పుడు తప్పకుండా విద్యుత్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సరూర్ నగర్ డివిజన్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ సూచించారు. విద్యుత్ భద్రతా వారోత్సవాలలో భాగంగా గురువారం తన కార్యాలయం లో సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఫీల్డ్ లో ఉన్నప్పుడు సిబ్బంది తగిన భద్రతా పరికరాలు ఉపయోగించి పనిచేయాలన్నారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ ఏడిఈ విజయభాస్కర్, ఎల్బినగర్ ఏడిఈ హనుమంతు, సరూర్ నగర్, కొత్తపేట, ఆర్ కె పురం, ఎల్బీనగర్, గ్రీన్ హిల్స్ కాలనీ బండ్లగూడ ఏఈలు ప్రీతి, రోహిత్ రాజా, రవిశంకర్, సత్యనారాయణ, మధుసూదన్, క్రాంతి కుమార్ లైన్ మెన్ లు, హెల్పర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.. సరూర్ నగర్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ

Article Image

విధి నిర్వహణలో ఉన్నప్పుడు తప్పకుండా విద్యుత్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సరూర్ నగర్ డివిజన్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ సూచించారు. విద్యుత్ భద్రతా వారోత్సవాలలో భాగంగా గురువారం తన కార్యాలయం లో సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఫీల్డ్ లో ఉన్నప్పుడు సిబ్బంది తగిన భద్రతా పరికరాలు ఉపయోగించి పనిచేయాలన్నారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ ఏడిఈ విజయభాస్కర్, ఎల్బినగర్ ఏడిఈ హనుమంతు, సరూర్ నగర్, కొత్తపేట, ఆర్ కె పురం, ఎల్బీనగర్, గ్రీన్ హిల్స్ కాలనీ బండ్లగూడ ఏఈలు ప్రీతి, రోహిత్ రాజా, రవిశంకర్, సత్యనారాయణ, మధుసూదన్, క్రాంతి కుమార్ లైన్ మెన్ లు, హెల్పర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News