Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:04 AM

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్ లకు ఏపీ ఎస్ ఈ బి రూల్స్ ను వర్తింపజేయాలి

30-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

విద్యుత్ ఆర్టిసన్ల ఆందోళన ఉధృతం

రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం సైనిక్ పురి డివిజన్ మౌలాలి కార్యాలయాల ఎదుట ధర్నాను నిర్వహించి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం,యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు ఫలితం లేకపోవడంతో, తదుపరి పోరాట పటిమను పెంచేందుకు ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాక్ నాయకులు ఏప్రిల్ 2వ తేదీన సర్కిల్ కార్యాలయాల ఎదుట భారీ ధర్నా మరియు 'వంటా-వార్పు' కార్యక్రమం,ఏప్రిల్ 8న ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో, 8 ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిసన్ కార్మికులు అందరూ నిరవదిక సమ్మెకు దిగుతున్నట్లు స్పష్టం చేశారు.సంస్థ ఎదుగుదలకు నిరంతరం శ్రమిస్తున్న తమ సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే వరకు ఈ ఉద్యమం ఆగదు అని జాక్ నాయకులు పేర్కొన్నారు. యాజమాన్యం తక్షణమే స్పందించి చర్చలకు పిలవాలని,లేనిపక్షంలో జరిగే పరిణామాలకు అధికారులు,ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు పునరుద్ఘాటించారు.ఈ నిరసన కార్యక్రమంలో హబ్సిగూడ సర్కిల జేఏసీ ఏసీ చైర్మన్ వెంకట్ రెడ్డి, కో-కన్వీనర్ క్రిస్టోఫర్,బాల్ రెడ్డి,రంగు జానయ్య గౌడ్, ఉపేందర్ రెడ్డి,సంతోష్ రెడ్డి,యాదగిరి,మల్లా రెడ్డి, రాము,జానీ,రమ, మమత,సుగుణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్ లకు ఏపీ ఎస్ ఈ బి రూల్స్ ను వర్తింపజేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News