Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

విద్యుత్ ఆర్టిజన్ల డిమాండ్ లను పరిష్కారం చెయ్యాలి: జైపాల్ నాయక్

16-04-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న విద్యుత్ సమ్మె లో గురువారం నాడు జోగిపేటలో చేపడుతున్న విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె కు గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ పాల్గొని వారికి మద్దతున తెలుపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ రంగం లో సుమారు 18 వేల మంది ఆర్టిజన్ కార్మికులు జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్,ఎన్పీడీసీఎల్, సంస్థల్లో పరిధిలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని అన్నారు. విద్యుత్ సంస్థలకు కీలకమైన సేవలను అందిస్తున్న కార్మికుల హక్కులు ఉద్యోగ భద్రత దీర్ఘకాలికంగా పని చేస్తున్న కార్మికులను శాశ్వత ఉద్యోగుల మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో విద్యుత్ కార్మిక నాయకులు రంజిత్, రాజేందర్ కుమార్, కార్తీక్, జోగినాథ్, కుమ్మరి రాజు,రాములు, జాదావత్ బాబులాల్,రంగారావ్ సుమన్, రమేష్, అర్జున్ లక్సమాన్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ ఆర్టిజన్ల డిమాండ్ లను పరిష్కారం చెయ్యాలి: జైపాల్ నాయక్

Article Image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న విద్యుత్ సమ్మె లో గురువారం నాడు జోగిపేటలో చేపడుతున్న విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె కు గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ పాల్గొని వారికి మద్దతున తెలుపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ రంగం లో సుమారు 18 వేల మంది ఆర్టిజన్ కార్మికులు జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్,ఎన్పీడీసీఎల్, సంస్థల్లో పరిధిలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని అన్నారు. విద్యుత్ సంస్థలకు కీలకమైన సేవలను అందిస్తున్న కార్మికుల హక్కులు ఉద్యోగ భద్రత దీర్ఘకాలికంగా పని చేస్తున్న కార్మికులను శాశ్వత ఉద్యోగుల మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో విద్యుత్ కార్మిక నాయకులు రంజిత్, రాజేందర్ కుమార్, కార్తీక్, జోగినాథ్, కుమ్మరి రాజు,రాములు, జాదావత్ బాబులాల్,రంగారావ్ సుమన్, రమేష్, అర్జున్ లక్సమాన్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News