Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:29 PM

విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా పదవ తరగతి పరీక్షలు రాయాలి

12-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పరీక్షలపై అవగాహనకై ,విద్యార్థులలో పరీక్షలపై ఉన్న భయాన్ని దూరం చేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు

మానసిక ఒత్తిడి లేకుండా పదవ తరగతి విద్యార్థులు పరీక్షలను రాయాలని,విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకమైన వ్యక్తి తీయడం కోసం ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు విద్యార్థులకు పిలుపునిచ్చారు.గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ సంతోషి బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. స్థానిక భువనగిరిలోని భువనగిరిలోని సుందరయ్య భవనంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ కు అభినందన సభ నిర్వహించడం జరిగింది,టాలెంట్ టెస్ట్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ఇవ్వడం జరిగింది అనంతరం కాకతీయ గ్రూప్ ఆఫీస్ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపల్ సంతోషి మాట్లాడుతూ...ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాలెంట్ ట్రస్టు అభినందననియం,విద్యార్థులు బాగా,ఇష్టంతో చదివి పరీక్షలు బాగా రాయాలని పిలుపునిచ్చారు, అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ...స్వాతంత్రం,ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలలో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమస్యల కోసం నికరంగా పోరాడుతున్న సంఘముగా,సమాజంలో అసమానతలు లేని సమాజం సమ సమాజ నిర్మించాలని,కులమత భేదాలు లేకుండా ఆ మానవులందరూ సమానమే దానికోసం ఎస్ఎఫ్ఐ ముందుండి పోరాడుతుందని,పాలక ప్రభుత్వాలు విద్యను అందరిని ద్రాక్షలాగా చేస్తుందని విద్య అనేది సరుకుగా మారిన పరిస్థితి ఉన్నది, ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరణ చేస్తున్న ప్రభుత్వాలు మన ముందున్నాయి,సమస్యలే కాకుండా విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మక తీయడం కోసం నిరంతరం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,త్వరలో రాబోయే పదవ తరగతి పరీక్షలను ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ధైర్యంగా రాసి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రుల కళల్ని నిలబెట్టాలని అన్నారు. విద్యార్థులు ముందుగా భయాన్ని విడిచిపెట్టి కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు,విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ నిర్వహించడ జరుగుతుంది,చదివే అన్నింటికీ మూలమని ఉన్నతంగా చదివి జీవితంలో మంచి స్థానంలో ఉండాలని అన్నారు.ఉన్న తక్కువ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని సమయాన్ని వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు.ఎస్ఎఫ్ఐ చేసే కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు,ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్ దరావత్ జగన్ నాయక్,ఉపాధ్యాయులు నరేందర్,విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా పదవ తరగతి పరీక్షలు రాయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News