Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి: చంద్రశేఖర్ రెడ్డి పిలుపు

31-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మానసికంగా,శారీరకంగా దృఢమైన యువత అవసరమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే “నశాముక్త్ భారత్” సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు నారాయణఖేడ్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన నశాముక్త్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మాఫియా ప్రభావం నుంచి విద్యార్థులు దూరంగా ఉండి, సోషల్ మీడియా దుర్వినియోగానికి లోనుకాకుండా తమ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కష్టపడి చదువుకొని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయులు రాజశేఖర్, లక్ష్మణరావు, చంద్రశేఖర్ ఆచార్య, ధన్సింగ్, హమీద్ మరియు బ్రహ్మకుమారి సమాజం సభ్యులు లక్ష్మీదీది, రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి: చంద్రశేఖర్ రెడ్డి పిలుపు

Article Image

భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మానసికంగా,శారీరకంగా దృఢమైన యువత అవసరమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే “నశాముక్త్ భారత్” సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు నారాయణఖేడ్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన నశాముక్త్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మాఫియా ప్రభావం నుంచి విద్యార్థులు దూరంగా ఉండి, సోషల్ మీడియా దుర్వినియోగానికి లోనుకాకుండా తమ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కష్టపడి చదువుకొని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయులు రాజశేఖర్, లక్ష్మణరావు, చంద్రశేఖర్ ఆచార్య, ధన్సింగ్, హమీద్ మరియు బ్రహ్మకుమారి సమాజం సభ్యులు లక్ష్మీదీది, రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News