Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
14-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఆర్ ఐ జానకిరామ్ రెడ్డి,విశ్రాంత తహసీల్దార్ రమణ, శివాజీ గురువారం సందర్శించారు.వారు విద్యార్థులకు క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం పెరుగుతాయని సూచనలు,సలహాలు అందించారు.కష్టపడి సాధన చేసి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులను ప్రోత్సహించారు. శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులతో మాట్లాడి వారి ప్రతిభను అభినందించారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.

Sthanikam

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

Article Image

వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఆర్ ఐ జానకిరామ్ రెడ్డి,విశ్రాంత తహసీల్దార్ రమణ, శివాజీ గురువారం సందర్శించారు.వారు విద్యార్థులకు క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం పెరుగుతాయని సూచనలు,సలహాలు అందించారు.కష్టపడి సాధన చేసి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులను ప్రోత్సహించారు. శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులతో మాట్లాడి వారి ప్రతిభను అభినందించారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News