Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ఆసరా

విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ఆసరా

విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ఆసరా
15-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విద్యార్థుల విహార యాత్రకు ఆర్థిక సహకారం అందించిన నర్రా వేణు మోహన్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న వట్టిమర్తి స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విజ్ఞాన యాత్రకు ఉత్సాహంగా బయలుదేరారు. ఈ యాత్రకు సంబంధించి ప్రముఖ సామాజిక సేవకుడు నర్రా వేణు మోహన్ రెడ్డి రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.విద్యార్థుల ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేసిన వేణు మోహన్ రెడ్డిని గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది అభినందించారు. బాహ్య ప్రపంచం ద్వారా వచ్చే లోకజ్ఞానం విద్యార్థుల మేధోవికాసానికి అవసరమని హెడ్‌మాస్టర్ జానకి పేర్కొన్నారు. సర్పంచ్ శ్రీలత శ్రీను విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు సంతోషంగా యాత్రకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ఆసరా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News