Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

విద్యార్థుల భోజనానికి శాశ్వత వసతి – డైనింగ్ హాళ్లకు భూమిపూజ

విద్యార్థుల భోజనానికి శాశ్వత వసతి – డైనింగ్ హాళ్లకు భూమిపూజ

విద్యార్థుల భోజనానికి శాశ్వత వసతి – డైనింగ్ హాళ్లకు భూమిపూజ
22-02-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పాఠశాలల్లో సౌకర్యాల విస్తరణకు శ్రీకారం

విద్యార్థుల సంక్షేమం దిశగా కీలక నిర్ణయం

మధ్యాహ్న భోజనానికి ఇక ఇబ్బందులు లేవు

2,604 చదరపు అడుగుల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణం ప్రారంభం

అధినేత వనమాకేశ్వరరావు–సత్యవతి దంపతుల కుమారులు వనమా నవీన్, వనమా సుధాకర్ ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమార్థం మరో శుభకార్యం ప్రారంభమైంది.

డైనింగ్ హాళ్ల నిర్మాణానికి భూమిపూజ జరగడంతో చనుబండ, వేమిరెడ్డిపల్లి గ్రామాల్లో ఆనందం వ్యక్తమైంది. మధ్యాహ్న భోజన

సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని ఉపాధ్యాయులు తెలిపారు.

మొత్తం 2,604 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న హాళ్లు పూర్తయిన తర్వాత వందలాది విద్యార్థులకు ఒకేసారి సౌకర్యవంతంగా భోజనం చేసే అవకాశం కలుగనుంది. పాఠశాలల అభివృద్ధికి ముందుకొచ్చిన దాతలను గ్రామస్తులు అభినందించారు.

విద్యార్థుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ చర్య మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నాంది కావాలని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

విద్యార్థుల భోజనానికి శాశ్వత వసతి – డైనింగ్ హాళ్లకు భూమిపూజ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News