Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

విద్యార్థినుల్లో సేవాభావం పెంపొందించే దిశగా స్కౌట్–గైడ్ కార్యక్రమం

25-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల మరియు కళాశాలలో ఈ రోజు స్కౌట్–గైడ్ శాలువాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య,

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి పాల్గొన్నారు.అనంతరం అతిథులు విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థినులతో మమేకమై వారి విద్యాభివృద్ధి, క్రమశిక్షణ,సేవాభావం గురించి ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు.ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు విద్యార్థినులు,ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది మరియు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

విద్యార్థినుల్లో సేవాభావం పెంపొందించే దిశగా స్కౌట్–గైడ్ కార్యక్రమం

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల మరియు కళాశాలలో ఈ రోజు స్కౌట్–గైడ్ శాలువాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య,

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి పాల్గొన్నారు.అనంతరం అతిథులు విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థినులతో మమేకమై వారి విద్యాభివృద్ధి, క్రమశిక్షణ,సేవాభావం గురించి ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు.ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు విద్యార్థినులు,ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది మరియు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News