Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:21 AM

ఏఐ టూల్స్‌తో నివేదికల తయారీపై అవగాహన

ఏఐ టూల్స్‌తో నివేదికల తయారీపై అవగాహన

ఏఐ టూల్స్‌తో నివేదికల తయారీపై అవగాహన
16-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో “మొబైల్ ఫోన్లలో ఏఐ టూల్స్ ఉపయోగించి కార్యకలాపాల నివేదిక తయారీ” అంశంపై ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఐక్యూఏసీ, రసాయన శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్‌బాబు అధ్యక్షత వహించారు.

వనరు వ్యక్తిగా పాల్గొన్న డా. డి. బాల నరసింహ మొబైల్ ఆధారిత ఏఐ టూల్స్ ద్వారా నివేదికల తయారీని ఎలా సులభతరం చేయవచ్చో వివరించారు. మొబైల్ ఫోన్ల ద్వారా ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి అధ్యాపకులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి రసాయన శాస్త్ర విభాగానికి చెందిన డా. వి. శేఖర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. మధు ధర్మపురి సహకరించారు. బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

ఏఐ టూల్స్‌తో నివేదికల తయారీపై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News