Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:38 AM

దుమ్ముగూడెం, జయపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్

17-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, తుమ్మగూడెం, జయపురం, గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు రైతులతో మొక్కాజోన్నలో తీసుకోవలిసిన సస్య రక్షణ చర్యలను, ఎరువులు యాజమాన్య పద్ధతులను వివరించడం జరిగింది. ప్రతి రైతు ఈ పంట నందు వారి పంటను నమోదు చేసుకోవలని, ఏపీఎఫ్ఆర్ నందు విశిష్ట గుర్తింపు సంఖ్యను ఆర్ఎస్ కె వద్ద నమోదు చేసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కల్పిస్తున్న ఉబరిజషన్ పథకం ద్వారా డ్రోన్ సేవలను ఉపయోగిచుకోవాలని తెలియజేయడం జరిగింది. రైతులు తమ పొలంలో కొంత విస్తీర్ణం వరకు అయిన ప్రకృతి వ్యవసాయం సాగును అవలంభించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దుమ్ముగూడెం, జయపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, తుమ్మగూడెం, జయపురం, గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు రైతులతో మొక్కాజోన్నలో తీసుకోవలిసిన సస్య రక్షణ చర్యలను, ఎరువులు యాజమాన్య పద్ధతులను వివరించడం జరిగింది. ప్రతి రైతు ఈ పంట నందు వారి పంటను నమోదు చేసుకోవలని, ఏపీఎఫ్ఆర్ నందు విశిష్ట గుర్తింపు సంఖ్యను ఆర్ఎస్ కె వద్ద నమోదు చేసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కల్పిస్తున్న ఉబరిజషన్ పథకం ద్వారా డ్రోన్ సేవలను ఉపయోగిచుకోవాలని తెలియజేయడం జరిగింది. రైతులు తమ పొలంలో కొంత విస్తీర్ణం వరకు అయిన ప్రకృతి వ్యవసాయం సాగును అవలంభించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News