Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

దోపిడీ దారులే దోపిడీ అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం”

31-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మాజీ మంత్రులపై విప్ వేముల వీరేశం తీవ్ర విమర్శలు

నిరాధార ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్

అసెంబ్లీలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రంగా ఖండించారు. పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారన్న వ్యాఖ్యలు అసత్యమని ఆయన స్పష్టం చేశారు.“రాఘవ పేరుతో మైనింగ్ లీజు ఉందని చెబుతున్నట్లయితే, దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలి” అని వీరేశం సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధమని అన్నారు.పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో భూమి, ఇసుక, బొగ్గు వంటి సహజ వనరులను దోచుకున్న వారే ఇప్పుడు దోపిడీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. గత పాలనలో జరిగిన అక్రమాలను ప్రజలు మరచిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

పోంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అనవసరంగా బద్నాం చేయాలని ప్రయత్నించడందురుద్దేశపూరితమని, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసే మాజీ మంత్రులు వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వేముల వీరేశం డిమాండ్ చేశారు.

Sthanikam

దోపిడీ దారులే దోపిడీ అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం”

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News