Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

దండు మల్కాపూర్‌లో జాతర పోస్టర్ ఆవిష్కరణ

దండు మల్కాపూర్‌లో జాతర పోస్టర్ ఆవిష్కరణ

దండు మల్కాపూర్‌లో జాతర పోస్టర్ ఆవిష్కరణ
27-03-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేవస్థాన అభివృద్ధికి పూర్తి సహకారం – ఎమ్మెల్యే హామీ

దండు మల్కాపూర్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కల్యాణ మహోత్సవం, జాతర పోస్టర్‌ను స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మీ దంపతులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం దేవస్థానం చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జ్, యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు పబ్బు రాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేవస్థాన అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆంధోల్ మైసమ్మ దేవస్థానం చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సుక్క రవీందర్, వార్డు సభ్యులు ఈడుదుల ఇంద్రసేన యాదవ్, షేక్ అంజుం అంజద్, పక్కిర్ వంశీదర్, ఉప్పరి అనిల్ కుమార్, దేవస్థానం ధర్మకర్తలు సిలువేరు శంకర్, ఎల్లంకి లింగాచారి, దౌడి లింగస్వామి, జెర్రిపోతుల అఖిల మహేందర్, ఆంధోల్ మైసమ్మ తల్లి దేవస్థానం ధర్మకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడ్దుల హరిప్రసాద్, చామట్ల శ్రీనివాస్, బొంతల యువరాజ్, గుండ్ల అశోక్,ఈడ్దుల బాబు యాదవ్,ఈడ్దుల కేశవ్ యాదవ్,బుర్ర శివ కుమార్ గౌడ్,బుర్ర విజయ్ గౌడ్,పక్కిర్ వంశీధర్ రెడ్డి,మహంకాళి పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దండు మల్కాపూర్‌లో జాతర పోస్టర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News